Telugu News: Vinod Kumar: కావేరి ట్రావెల్స్ యజమాని అరెస్ట్.. ఆపై విడుదల

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని కలిగించిన కర్నూలు జిల్లా బస్సు అగ్నిప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి ప్రధాన నిందితులలో ఒకరైన వేమూరి కావేరి ట్రావెల్స్ (Travel) యజమాని వేమూరి వినోద్ కుమార్‌ను(Vinod Kumar) కర్నూలు పోలీసులు శుక్రవారం రోజున అరెస్ట్ చేశారు. అయితే, కోర్టులో హాజరుపరిచిన వెంటనే ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో విడుదలయ్యారు. గత నెల అక్టోబర్ 24న హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణిస్తున్న కావేరి … Continue reading Telugu News: Vinod Kumar: కావేరి ట్రావెల్స్ యజమాని అరెస్ట్.. ఆపై విడుదల