Vijayawada: దుర్గమ్మవారి ఆలయంలో వేదోక్తంగా సూర్యఉపాసన

వైభవంగా శ్రీ సీతారామకల్యాణోత్సవం ఇంద్రకీలాద్రి : దుర్గమ్మవారి ఆలయంలో వేదోక్తంగా ఆదివారం (Vijayawada) సూర్యఉపాసన సేవను నిర్వహించారు. వేదపండితులు సూర్యాష్టకం, ఆదిత్యహృదయం, ద్వాదశ ఆదిత్యుల ఉపాసనా మంత్రాలను పఠిస్తూ పూజాదికాలు నిర్వహించారు. అనంతరం ధూప, దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్ధప్రసాద వితరణ చేశారు. శ్రీ దుర్గమ్మవారిని ఆదివారం ఉయ్యూరుకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు దర్శించుకున్నారు. వారికి పాలకమండలి సభ్యులు ప్రసాదాలు అందించారు. భక్తులను శ్రీ సీతారామకల్యాణోత్సవం భక్తితన్మయత్వంలో ఆధ్యాత్మిక ఆనందంలో ముంచత్తింది. పూర్ణానందంపేటలోని శ్రీ … Continue reading Vijayawada: దుర్గమ్మవారి ఆలయంలో వేదోక్తంగా సూర్యఉపాసన