Vijayawada: కార్మిక హక్కుల భద్రతకే కొత్త లేబర్ కోడ్: మంత్రి శోభాకరండ్లజే

విజయవాడ : కార్మికుల హక్కుల పరిరక్షణ, ఉపాధి అవకాశాల పెంపుతోపాటు పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించడమే కొత్త లేబర్ కోడ్ల ప్రధాన లక్ష్యమని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే (Shobha Karandlaje) తెలిపారు. స్థానిక నోవాటెల్ హోటల్లో మంగళవారం కొత్త కార్మిక సంస్కరణలపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే మాట్లాడుతూ.. దేశంలో నవంబర్ 21న కొత్త లేబర్ కోడ్ (కార్మిక … Continue reading Vijayawada: కార్మిక హక్కుల భద్రతకే కొత్త లేబర్ కోడ్: మంత్రి శోభాకరండ్లజే