Vijayawada: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కఠిన పోలీస్ ఆంక్షలు

కొత్త సంవత్సరాన్ని స్వాగతించే సందర్భంలో విజయవాడ(Vijayawada) నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి జరగనున్న వేడుకల నేపథ్యంలో నగరంలోని బెంజ్ సర్కిల్, కనకదుర్గ ఫ్లైఓవర్‌తో పాటు అన్ని ఫ్లైఓవర్లను రాత్రి సమయంలో మూసివేస్తున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు జనవరి 13 వరకు రాత్రి … Continue reading Vijayawada: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో కఠిన పోలీస్ ఆంక్షలు