Vijayawada Railway: సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు

విజయవాడ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే 11 ప్రత్యేక రైళ్ళను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్ళు కాకినాడ టౌన్, వికారాబాద్, పార్వతీపురం, సికింద్రాబాద్ మధ్య జనవరి 7 నుంచి 12,2026 మధ్య వివిధ తేదీల్లో నడుస్తాయి. కొన్ని రైళ్ళు సాయంత్రం లేదా రాత్రి బయలుదేరి మరుసటి రోజు గమ్యస్థానానికి చేరుకుంటాయి. Read also: Anvesh: యూట్యూబర్ అన్వేష్‌పై ఆగ్రహం.. అతని దిష్టి బొమ్మ దగ్ధం Vijayawada Railway … Continue reading Vijayawada Railway: సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు