Vijayawada news : విజయవాడ ఆటోనగర్‌లో 28 మంది మావోయిస్టుల అరెస్ట్…

Vijayawada news : విజయవాడ నగరం మంగళవారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్తతతో కదిలింది. న్యూ ఆటోనగర్‌లోని ఒక భవనంపై పోలీసులు దాడి చేసి, అక్కడ తలదాచుకున్న 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఇంటెలిజెన్స్ శాఖ నుంచి ముందస్తు సమాచారం అందిన వెంటనే, కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సమన్వయంతో అక్టోపస్, ఇంటెలిజెన్స్ వింగ్, ఏపీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. Read Also: Sabarmati: సబర్మతీ జైలులో డాక్టర్‌పై దాడి ఎస్పీ … Continue reading Vijayawada news : విజయవాడ ఆటోనగర్‌లో 28 మంది మావోయిస్టుల అరెస్ట్…