News Telugu: Vijayawada Murder: విజయవాడ హత్య కేసులో వీడిన మిస్టరీ

ఇద్దరు నిందితుల అరెస్ట్ విజయవాడ Vijayawada : తన భార్య తనను వదిలి వెళ్ళడానికి కారణ మైందనే కారణంతో తన పిన్నిని హత్య చేసినట్లుగా నమోదైన కేసులో సిసి కెమేరాల CC Camera ద్వారా పోలీసులు నిందితుడిని పట్టుకున్న ఉదంతమిది. సిపి రాజశేఖరబాబు తలిపిన వివరాల ప్రకారం గొల్లపూడి లోని బొమ్మసాని సుబ్బారావు నగర్ వద్ద మురుగునీటిలో రెండు చేతులు, రెండు కాళ్ళు, తల లేని కేవలం ఒక మొండెం భాగం మాత్రమే ఉన్న మహిళ మృతదేహం … Continue reading News Telugu: Vijayawada Murder: విజయవాడ హత్య కేసులో వీడిన మిస్టరీ