Vijayawada: చపాతి ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

ఆహార ముక్కతో ఊపిరాడక 80 ఏళ్ల వృద్ధుడి మృతి Vijayawada News: విజయవాడలోని చిట్టినగర్ పరిసర ప్రాంతమైన కేఎల్ రావు నగర్‌లో విషాదకర ఘటన జరిగింది. 80 సంవత్సరాల వయసున్న తోట ప్రసాద్ అనే వృద్ధుడు భోజనం చేస్తుండగా అకస్మాత్తుగా ప్రమాదానికి గురయ్యారు. చపాతీ తింటున్న సమయంలో ఆహార ముక్క గొంతులో చిక్కుకుపోవడంతో తీవ్రంగా ఊపిరాడక ఆయన కుప్పకూలిపోయారు. Read Also: Karimnagar honour killing : ప్రేమే శాపమైందా? కరీంనగర్‌లో యువకుడిపై దారుణం కుటుంబాన్ని కబళించిన … Continue reading Vijayawada: చపాతి ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి