Chandrababu Naidu : విజయవాడ లోక్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ ఎవరు వచ్చారు?
Chandrababu Naidu : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని లోక్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సాంప్రదాయ తేనీటి విందుకు ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, మంత్రి Nara Lokesh హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమానికి వచ్చిన అతిథులను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు ఆత్మీయంగా స్వాగతించారు. పోలీస్ బ్యాండ్ జాతీయ గీతాన్ని … Continue reading Chandrababu Naidu : విజయవాడ లోక్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ ఎవరు వచ్చారు?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed