Vijayawada: దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా

ఇంద్రకీలాద్రి : శ్రీ దుర్గామల్లేశ్వర(Vijayawada) స్వామివార్ల దేవస్థానంకు వచ్చే దారి కనకదుర్గా నగర్ లో వున్న టోల్ వసూలు కాంట్రాక్టర్ పై ఇఓ వికె శీనా నాయక్ కొరడా ఝళిపించారు. ఇటీవల టోల్ వసూల్ కాంట్రాక్టర్ పై వచ్చిన పలు ఆరోపణల మేరకు ఇఓ కూలంకుశంగా పరిశీలన చేసి ఈ చర్యలు తీసుకున్నారు. టోల్ కాంట్రాక్టు పొందిన పివిఎల్ దేవి కి చెందిన విఎల్డీ ఎజెన్సీ వారు టెండర్ పాడుకున్న స్థలం కంటే ఎక్కువ స్థలాన్ని ఆక్రమించి … Continue reading Vijayawada: దుర్గమ్మ ఆలయం కనకదుర్గానగర్ టోల్ కాంట్రాక్టర్ కురూ.50వేల జరిమానా