Telugu News: Vijayawada: ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షకు విస్తృత ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ (Vijayawada)ఇంద్రకీలాద్రి(Indrakeeladri) వద్ద రేపటి నుండి ప్రారంభం కానున్న భవానీ మండల దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ కార్యక్రమం ఈ నెల 15 వరకు కొనసాగనుంది, దీనికి సుమారు 7 లక్షల మంది భవానీలు హాజరుకావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. Read Also: Srikalahasti: వైభవంగా ఏడు గంగమ్మలకు సారె! దీక్షలో పాల్గొనేవారికి సౌకర్యం కల్పించేందుకు 9 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. భవానీల కోసం 3 హోమగుండాలు … Continue reading Telugu News: Vijayawada: ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షకు విస్తృత ఏర్పాట్లు