Telugu News: Vijayawada crime: నడిరోడ్డు పై భార్య గొంతుకోసి హతమార్చిన భర్త

విజయవాడ: Vijayawada crime పట్టపగలు నడిరోడ్డుపైనే అందరూ చూస్తుండగానే తన భార్యను హతమార్చిన భర్త ఉదంతం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. దీనికి సంబంధించిన పట్టపగలు నడిరోడ్డుపైనే అందరూ చూస్తుండగానే తన భార్యను హతమార్చిన భర్త ఉదంతం తీవ్ర కలకలాన్ని సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని వివరాలు ఇలా దుర్గా అగ్రహారానికి చెందిన దీపాల విజయ్ (40), నూజివీడుకు చెందిన మట్టకొయ్య సరస్వతి (30) ప్రేమించి 2022లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల … Continue reading Telugu News: Vijayawada crime: నడిరోడ్డు పై భార్య గొంతుకోసి హతమార్చిన భర్త