Vijayawada: చెల్లిని పెళ్లి చేసుకుని గర్భవతిని చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు..

ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. సొంత చెల్లెలిపై లైంగిక దాడికి పాల్పడి, ఆమెను పెళ్లి చేసుకుని గర్భవతిని చేసి చివరకు బస్టాండులో వదిలేసిన యువకుడికి విజయవాడ పోక్సో కోర్టు జీవితాంతం జైలు శిక్ష విధించింది. 2023లో జరిగిన ఈ ఘటన మానవ సంబంధాల విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది. అన్న అనే పదానికి ఉన్న అర్థాన్ని ఈ ఘటన పూర్తిగా తలకిందులు చేసింది. కోర్టు తీర్పు ద్వారా న్యాయం జరిగిందని బాధిత … Continue reading Vijayawada: చెల్లిని పెళ్లి చేసుకుని గర్భవతిని చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు..