Vijayawada: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన ముగింపు

ప్రపంచ ప్రసిద్ధ పారిశ్రామికవేత్త బిల్ గేట్స్ (Bill Gates) ఆంధ్రప్రదేశ్ పర్యటనను విజయవంతంగా ముగించారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన రెండు గంటలకు పైగా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, విద్యా రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై సమగ్రంగా చర్చించారు. గ్రామీణాభివృద్ధి, డిజిటల్ సేవల విస్తరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్ర పురోగతికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సూచనలు ఇచ్చినట్లు సమాచారం. Read also: Vijayawada: కదులుతున్న రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారిపడ్డ ప్రయాణికుడు Bill Gates’ visit … Continue reading Vijayawada: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన ముగింపు