Vijayawada: భక్తుల రద్దీతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి..

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వరుస సెలవులు రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో ఓపికగా వేచి ఉండగా, సాధారణ దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ అధికారులు క్యూల నిర్వహణను కట్టుదిట్టంగా అమలు చేశారు. Read also: Nara Bhuvaneswari : టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి తోపు – చంద్రబాబు Vijayawada అమ్మవారి … Continue reading Vijayawada: భక్తుల రద్దీతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి..