Latest News: Vijay Deverakonda: సత్యసాయి బాబాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విజయ్ దేవరకొండ

పుట్టపర్తిలో విద్యాభ్యాసం పూర్తి చేసిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కు శ్రీ సత్యసాయి బాబాతో అనుబంధం ప్రత్యేకమే. ఈ నేపథ్యంలో సత్యసాయి బాబా జయంతి సందర్భంగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సోషల్ మీడియా ద్వారా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విజయ్ సాయి’ అని నా పేరును మీరే పెట్టారు. Read Also: Smriti Mandhana: క్రికెటర్ మంధాన పెళ్లి వాయిదా అనేక జ్ఞాపకాలను ఇచ్చారు సురక్షితమైన వాతావరణం, విద్యతో పాటు … Continue reading Latest News: Vijay Deverakonda: సత్యసాయి బాబాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విజయ్ దేవరకొండ