Ghee Controversy : కల్తీ జరిగింది మీ హయాంలో కాదా ? – విడదల రజనీ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై మాజీ మంత్రి విడదల రజిని కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. కల్తీ జరిగిందని చెబుతున్న … Continue reading Ghee Controversy : కల్తీ జరిగింది మీ హయాంలో కాదా ? – విడదల రజనీ