Venkatagiri Govt School: విద్యార్థినుల నిజాయితీ పై మంత్రి లోకేష్ ప్రశంసలు

Venkatagiri Govt School: తిరుపతి జిల్లా వెంకటగిరిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు తమ నిజాయితీతో అందరి మనసు గెలుచుకున్నారు. వెంకటగిరి జెడ్పీ గర్ల్స్ హైస్కూల్‌లో చదువుతున్న గురుప్రియ, బి. గీతిక, ఎం. గీతిక (8వ తరగతి), పద్మశ్రీ (6వ తరగతి), హేమలత (7వ తరగతి) అనే విద్యార్థినులు గురువారం సాయంత్రం బస్సు కోసం నిరీక్షిస్తుండగా వారికి ఒక పర్సు దొరికింది. అందులో విలువైన బంగారు నగలు మరియు నగదు ఉండటాన్ని గమనించిన ఆ చిన్నారులు, ఏమాత్రం తడబడకుండా … Continue reading Venkatagiri Govt School: విద్యార్థినుల నిజాయితీ పై మంత్రి లోకేష్ ప్రశంసలు