Venkaiah Naidu: ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి విమర్శలు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu).. ఉచిత ప‌థ‌కాల‌పై మ‌రోసారి కామెంట్లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, యూపీలలో అమలవుతున్న ఉచిత పథకాలపై విమర్శలు గుప్పించారు. ఈ పథకాల వల్ల ప్రభుత్వాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని, వడ్డీలు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆయన అన్నారు. పని చేసే శక్తి ఉన్నవారిని కూడా ఉచితాలు పాడుచేస్తున్నాయని, వెంటనే వీటిని ఆపాలని గుంటూరు పర్యటనలో కోరారు. Read also: AP: … Continue reading Venkaiah Naidu: ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి విమర్శలు