Telugu News:B.R.Gavai:జస్టిస్ బీ.ఆర్. గవాయ్‌ భద్రతా ఘటనపై వెంకయ్యనాయుడు ఆందోళన

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్. గవాయ్పై(B.R.Gavai) ఇటీవల బూటుతో జరిగిన దాడి ఘటనపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. జస్టిస్ గవాయ్‌(B.R.Gavai)పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వెంకయ్యనాయుడు ఈ ఘటనను కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా, సమాజానికి మరియు వ్యవస్థకు సంబంధించిన అంశంగా వర్ణించారు. Read Also: Telangana High Court: తీన్మార్ మల్లన్న పార్టీ గుర్తింపు కోసం కీలక ఆదేశాలు … Continue reading Telugu News:B.R.Gavai:జస్టిస్ బీ.ఆర్. గవాయ్‌ భద్రతా ఘటనపై వెంకయ్యనాయుడు ఆందోళన