News Telugu: Vedas: వేదాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలి: ఎన్ వి రమణ

Vedas: నందంపూడి వేద సభలో మాజీ సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) తూర్పుగోదావరి జిల్లా : వేద భూమిగా పేరొందిన భారతదేశంలో వేదాలకు తగిన గుర్తింపు లభించడం లేదని, వేద సభలు గ్రామ స్థాయిలో కాకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తే వేదాల ప్రాశస్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పడంతో పాటు వేదాలకు, వేద (vadaas) పండితులకు ఎంతో గుర్తింపు లభించి వారి ఆర్థిక సమస్యలు తీరుతాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ … Continue reading News Telugu: Vedas: వేదాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలి: ఎన్ వి రమణ