V.Sujatha: నెల్లూరు వైద్యం :నూతన సాంకేతికతను అందిపుచ్చుకోండి

వేగవంతంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయండి . జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి వి . సుజాత . నెల్లూరు దర్గామిట్ట లో ఉన్న జిల్లా టీబీ కంట్రోల్ కార్యాలయంలో అధునాతన హ్యాండ్ హెల్డ్ ఎక్స్ రే పరికరాన్ని డిఎం అండ్ హెచ్ ఓ వి . సుజాత(V.Sujatha) , జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టీబీ నివారణాధికారి ఎస్కే . ఖాదరవల్లితో కలిసి సోమవారం ప్రారంభించారు . Read Also: AP: పులివెందుల మున్సిపల్ కమిషనర్ … Continue reading V.Sujatha: నెల్లూరు వైద్యం :నూతన సాంకేతికతను అందిపుచ్చుకోండి