Latest News: UPSC Jobs 2025 Alert: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో ప్రవేశం

కేంద్ర(UPSC Jobs 2025 Alert) ప్రభుత్వ ఆధీనంలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఎగ్జామినర్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ అండ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్, డిప్యూటీ డైరెక్టర్ (ఎగ్జామినేషన్ రిఫార్మ్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో, 100 ఎగ్జామినర్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ & జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ పోస్టులు, 2 డిప్యూటీ డైరెక్టర్ (ఎగ్జామినేషన్ రిఫార్మ్స్) పోస్టులు ఉన్నాయి. Read also … Continue reading Latest News: UPSC Jobs 2025 Alert: రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల్లో ప్రవేశం