University : ఇకనైనా విశ్వవిద్యాలయాల్లోకి ఆచార్యులొచ్చేనా?

దేశాభివృద్ధిలో విద్య ప్రాధాన్యత గురించి వేరే చెప్పనక్క రలేదు. అందులో ప్రామాణికత కలిగిన ఉన్నతవిద్య ఎంతో అవసరం. అందుకే దేశవ్యాప్తంగా ౧౩౩౮ విశ్వవిద్యాలయాలుంటే అందులో 56 కేంద్ర విశ్వవిద్యాల యాలు, 416కి పైగా వివిధ రాష్ట్రప్రభుత్వ పరిధిలోగల విశ్వవిద్యాలయాలు, 130కిపైగా డీమ్డ్విశ్వవిద్యాలయాలు, 430కిపైగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ఇంకా పలు జాతీయ, రాష్ట్ర విద్యాసంస్థలు నెలకొనగా అందులో 43 మిలియన్ విద్యా ర్థులు ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. ఒక విశ్వవిద్యాలయం పరిపూర్ణంగా పనిచేయాలంటే దానికి యూనివర్సిటీగ్రాంట్స్ కమిషన్ నుంచి వచ్చేనిధులు, … Continue reading University : ఇకనైనా విశ్వవిద్యాలయాల్లోకి ఆచార్యులొచ్చేనా?