Telugu news: Udbhav 2025: జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

గిరిజన విద్యార్థుల నైపుణ్యాల్ని వెలికితీయడమే ఉద్దేశంగా నిర్వహిస్తోన్న ఉద్భవ్ 2025 (Udbhav 2025) సాంస్కృతిక ఉత్సవాలలో విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు. కేఎల్ యూనివర్శిటీ వద్ద చిన్నారులు ప్రదర్శించే కళలతో సందడి వాతావరణం నెలకొంది. తొలి రోజు నిర్వహించిన పోటీల ఫలితాలలో త్రిపుర, సిక్కిం, ఏపీ, ఒడిశా రాష్ట్రాల హవా సాగింది. రెండో రోజు నిర్వహించిన క్విజ్, మిమిక్రీ, శ్లోకాలు, నృత్య, సంగీత పోటీలలో విద్యార్థులు మెరిశారు. రెండో రోజు మొత్తం 22 కవిభాగాలలో ఈఎంఆర్ఎస్ విద్యార్థులు తమ … Continue reading Telugu news: Udbhav 2025: జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు