Latest News: Rail Terminals: ఏపీలో రెండు మెగా రైల్ టెర్మినళ్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే సదుపాయాలను మరింత విస్తరించడానికి కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని పరిధిలోని అమరావతి,గన్నవరం ప్రాంతాల్లో కొత్త రైల్వే టెర్మినల్స్ (Rail Terminals) నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక రాబోయే సంవత్సరాల్లో రైల్వే రవాణాలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. Read Also: YS Sharmila: జాతీయ విపత్తుగా గుర్తించాలి..ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా విజయవాడ (Vijayawada station) స్టేషన్‌పై భారం తగ్గించడానికి ఈ టెర్మినల్స్ ఉపయోగపడతాయి. … Continue reading Latest News: Rail Terminals: ఏపీలో రెండు మెగా రైల్ టెర్మినళ్లు