Latest news: Tuni: బాలిక పై అత్యాచార కేసులో నిందితుడు ఆత్మహత్య

పోలీసు కస్టడీలోనే నిందితుడు ఆత్మహత్య చెరువులో దూకి మృతి కాకినాడ జిల్లాలోని తుని ప్రాంతంలో జరిగిన మైనర్ బాలికపై అఘాయిత్యం(Tuni) కేసులో సంచలనం చోటుచేసుకుంది. టీడీపీ(TDP) నేత తాటిక నారాయణరావు, మైనర్ బాలికపై దారుణం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. గురువారం పోలీసు కస్టడీలో ఉన్న సమయంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడానికి తీసుకెళ్తుండగా టాయిలెట్‌కు వెళ్తా అని చెప్పి వాహనం నుండి దిగిన నారాయణరావు, తుని కోమటిచెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. రాత్రంతా … Continue reading Latest news: Tuni: బాలిక పై అత్యాచార కేసులో నిందితుడు ఆత్మహత్య