Tirumala lost gold chain : శ్రీవారి దర్శనంలో పోయిన గొలుసు, గంటల్లోనే దొరికిందెలా?
Tirumala lost gold chain : తిరుమలలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తత మరోసారి ప్రశంసలు అందుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు పోగొట్టుకున్న సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు గొలుసును గంటల వ్యవధిలోనే గుర్తించి భద్రంగా తిరిగి అందజేశారు. ఈ ఘటన ఆదివారం తిరుమలలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. డి. కోటేశ్వరరావు తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ముందుకు కదులుతున్న సమయంలో ఆయన భార్య మెడలోని … Continue reading Tirumala lost gold chain : శ్రీవారి దర్శనంలో పోయిన గొలుసు, గంటల్లోనే దొరికిందెలా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed