TTD: తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠద్వార దర్శనాలు

తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో గత నెల డిసెంబర్ 30న ప్రారంభమైన పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు (నేటి) గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ముగియనున్నాయి. మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ చేసిన టీటీడీ (TTD), మిగిలిన ఏడు రోజులకు నేరుగా వచ్చే సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యం ఇచ్చింది. పరిమిత సంఖ్యలో శ్రీవాణి, రూ.300 టికెట్లు, వీవీఐపీల బ్రేక్, స్థానికులకు రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు జారీ చేశారు. Read … Continue reading TTD: తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠద్వార దర్శనాలు