TTD: సులభంగా లడ్డూలు పొందేందుకు UPI పేమెంట్లు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త అందించింది. లడ్డూ విక్రయ కేంద్రాల్లో ఇప్పటివరకు నగదు ద్వారానే చెల్లింపులు తీసుకుంటుండగా, ఇకపై UPI పేమెంట్ విధానాన్ని అమలు చేయాలని TTD నిర్ణయించింది. దీంతో నగదు సమస్య లేకుండా భక్తులు సులభంగా లడ్డూలు పొందే అవకాశం కలగనుంది. ఈ నిర్ణయం భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తెచ్చే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. Read … Continue reading TTD: సులభంగా లడ్డూలు పొందేందుకు UPI పేమెంట్లు