TTD Updates : రేణిగుంటలో మారిషస్ అధ్యక్షుడికి ఘనస్వాగతం

TTD Updates: రెండు రోజుల పాటు తిరుపతి, తిరుమల(Thirumala) పర్యటన నిమిత్తం విచ్చేసిన మారిషస్ దేశాధ్యక్షులు ధరంబీర్ గోకుల్ జి (జీసీఎస్‌కే) కి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు తదితరులు అధ్యక్షుడికి సాదర ఆహ్వానం పలికారు. ఈ పర్యటనలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు తిరుమల శ్రీవారి దర్శనం సహా పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా … Continue reading TTD Updates : రేణిగుంటలో మారిషస్ అధ్యక్షుడికి ఘనస్వాగతం