News Telugu: TTD: రెండురోజుల వైకుంఠద్వార దర్శనాలకే మొగ్గు!

TTD: ఇక పదిరోజుల దర్శనాలు లేనట్లే? తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని వైకుంఠద్వార దర్శనాలను రెండురోజులు (వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఘడియలు) మాత్రమే పరిమితంచేసే దిశగా సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. 2021 సంవత్సరంలో అమలైన తరహాలోనే ఈ ఏడాదికూడా రెండు రోజులు వైకుంఠ ద్వారాలను తెరచి భక్తులకు దర్శనాలు చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంపై ఈనెల 28వతేదీ తిరుమలలో జరగనున్న టిటిడి (TTD) బోర్డు సమావేశంలో స్పష్టత రానుంది. ఈ … Continue reading News Telugu: TTD: రెండురోజుల వైకుంఠద్వార దర్శనాలకే మొగ్గు!