News Telugu: TTD: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు మొత్తం పది రోజులపాటు నిర్వహించనున్నట్లు టీటీడీ (TTD) ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు సంబంధించిన రూ.300 టికెట్ల ఆన్‌లైన్ కోటాను రేపటి నుండి విడుదల చేయనున్నారు. Read also: AP: అమరావతికి చట్టబద్ధతకు మొదలైన ప్రక్రియ TTD’s key announcement on Vaikuntha Dwara Darshan జనవరి 2 నుంచి 8 మధ్య తేదీలకు సంబంధించిన రూ.300 … Continue reading News Telugu: TTD: వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన