News Telugu: TTD Tokens: పాతపద్ధతిలోనే అంగప్రదక్షిణ టోకెన్లు

విడుదల దిశగా టిటిడి పునరాలోచన తిరుమల Tirumala : వందల సంఖ్యలో భక్తుల నుండి వచ్చిన విజుప్తుల మేరకు తిరుమలతిరుపతి దేవస్థానం అధికారులు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల విషయంపై మళ్ళీ పునరాలోచనలో పడింది. ఇప్పటికే అంగప్రదక్షిణ టోకెన్లు జారీని ఆన్లైన్లో తిరుమలలోని కౌంటర్లకు స్వస్తిపలికి పూర్తిగా ఆన్లైన్ చేసిన విషయం విదితమే. ఆన్లైన్లో రోజువారీగా 750 అంగప్రదక్షిణ టోకెన్లు ఉచితంగా భక్తులకు మూడునెలల ముందుగానే విడుదల చేస్తోంది. ఒక్క శుక్రవారం రోజు మినహాయించి వారంలో అన్ని రోజులు … Continue reading News Telugu: TTD Tokens: పాతపద్ధతిలోనే అంగప్రదక్షిణ టోకెన్లు