Latest News: TTD tickets: శ్రీవారి దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ వివరాలు

తిరుమలలో(Tirumala) శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఆర్జిత సేవల ఫిబ్రవరి కోటా విడుదలపై టీటీడీ(TTD tickets) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఫిబ్రవరికి సంబంధించిన అన్ని ఆర్జిత సేవల టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి నెలలా ఈసారి కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, ముందుగానే అవసరమైన వివరాలు సిద్ధం చేసుకుని బుకింగ్‌కు సిద్ధం కావాలని … Continue reading Latest News: TTD tickets: శ్రీవారి దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ వివరాలు