TTD: ఆలయ గోపురం పైకెక్కిన నిందితుడికి రిమాండ్

తిరుమల : ఆధ్యాత్మికనగరం తిరుపతి నగరనడి బొడ్డున కొలువైన గోవిందరాజస్వామి ఆలయ మహాద్వారం రాజగోపురం పైకి మద్యం మత్తులో ఎక్కిన నిందితుడు తిరుపతి(43)ని తిరుపతి తూర్పు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలయ తలుపులు మూసివేసిన తరువాత శుక్రవారం రాత్రి అనధికారికంగా ఆలయంలోనికి వెళ్ళి భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా వ్యవహరించిన అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని తిరుపతి డిఎస్పీ భక్తవత్సలం, సిఐ శ్రీనివాసులు తెలిపారు. Read also: Rammohan Naidu: మత్తు రహిత రాష్ట్రం … Continue reading TTD: ఆలయ గోపురం పైకెక్కిన నిందితుడికి రిమాండ్