News Telugu: TTD: ‘సిట్’ముందుకు కల్తీనెయ్యి సూత్రధారులు

అంతా ధర్మకర్తల మండలి ఆదేశాల మేరకేనని చెప్పిన మాజీ ఇఒ 15న మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి తిరుపతిలో అలిపిరి లోని పాత ఎస్వీబిసి కార్యాలయం ప్రాంగణంలోని సిట్ తాత్కాలిక కార్యాలయం చేరుకున్నారు. కారులోంచి దిగిన ధర్మారెడ్డి మీడియా కంట పడకుండా సిట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 1.30గంటల వరకు సిట్ డిఐజి మురళీ రంభ పలు ప్రశ్నలు సంధించి వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. 2019వ సంవత్సరంలో రాష్ట్రం లో వైసిపి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కేంద్ర … Continue reading News Telugu: TTD: ‘సిట్’ముందుకు కల్తీనెయ్యి సూత్రధారులు