News Telugu: TTD: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భారీ విరాళాలు

TTD: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ (Mukesh ambani) మరోసారి తన దాతృత్వాన్ని చూపించారు. ఆదివారం ఆయన ఒక్కరోజులోనే మూడు ప్రధాన ఆలయాలను సందర్శించి, రూ.165 కోట్లకు పైగా విరాళాలు ప్రకటించారు. తిరుమలలో అన్నప్రసాదం ట్రస్టు కోసం రూ.100 కోట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిధులతో ప్రతి రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే ఆధునిక వంటశాలను నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తమకు … Continue reading News Telugu: TTD: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భారీ విరాళాలు