TTD: తిరుమలలో రాజకీయ రీల్స్ కలకలం
TTD: తిరుమల కొండపై కొందరు తమిళనాడు భక్తులు హద్దులు దాటి ప్రవర్తించిన ఘటన వివాదాస్పదంగా మారింది. రాజకీయ నేతల ఫొటోలు ఉన్న బ్యానర్‌తో ఆలయం ముందు రీల్స్ రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో శ్రీవారి భక్తులు టీటీడీ(Tirumala Tirupati Devasthanams) అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపై రాజకీయ కార్యకలాపాలు, ప్రచార సామగ్రిపై నిషేధం ఉన్నప్పటికీ సరైన పర్యవేక్షణ లేకపోయిందని ఆరోపిస్తున్నారు. Read … Continue reading TTD: తిరుమలలో రాజకీయ రీల్స్ కలకలం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed