News Telugu: TTD: పరకామణి కేసు నివేదిక రెడీ.. నేడు హైకోర్టుకు సమర్పించనున్న సిఐడి

తిరుపతి : జడ్జి ఆదేశాలపై అందరిలో ఉత్కంఠ వడ్డీకాసుల వేంకటేశ్వరస్వామికి భక్తులు కానుకలుగా సమర్పించిన వాటిని చోరీచేసిన కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టిన సిఐడి అధికారులు ఆ నివేదికలను మంగళవారం (రేపు) హైకోర్టుకు (High court) సమర్పించనున్నారు. నవంబరు 6వతేదీ నుండి పలు కోణాల్లో, పలువురిని విచారణ చేసి రాబట్టిన ఆధారాలు, వివరాలను రికార్డుచేసిన సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ బృందం నివేదికలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఉంచనున్నారు. తదుపరి న్యాయమూర్తి ఎలాంటి ఆదేశాలిస్తారనేది … Continue reading News Telugu: TTD: పరకామణి కేసు నివేదిక రెడీ.. నేడు హైకోర్టుకు సమర్పించనున్న సిఐడి