Telugu news: TTD: తిరుమలలో భక్తుల కోసం కొత్త సౌకర్యాలు

తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య రోజూవారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం, టీటీడీ(TTD), TUDA(Tirupati Urban Development Authority) కలిసి సౌకర్యాల విస్తరణపై దృష్టి పెట్టాయి. భక్తుల రద్దీ పెరుగుతున్న కొద్దీ రవాణా, రోడ్లపై ఒత్తిడి పెరగడంతో, అలిపిరిని ప్రధాన కేంద్రంగా చేసుకుని ప్రత్యేక బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందుతున్నాయి. News Telugu: AP: చంద్రబాబుది ఎప్పుడూ కార్పొరేట్ పక్షపాతమే: బొత్స తిరుమల–తిరుపతి ట్రాఫిక్ తగ్గించేందుకు 90 … Continue reading Telugu news: TTD: తిరుమలలో భక్తుల కోసం కొత్త సౌకర్యాలు