Telugu News: TTD: 9 కోట్లు విరాళంగా ఇచ్చిన మంతెన రామలింగ రాజు

తిరుమల తిరుపతి దేవస్థానానికి(TTD) మరోసారి భారీ విరాళం అందింది. అమెరికాలో ఫార్మాస్యూటికల్ రంగంలో విశేష విజయాలు సాధించిన పారిశ్రామికవేత్త మంతెన రామలింగ రాజు(Ramalinga Raju) తాజాగా టీటీడీకి ₹9 కోట్లు(crores) దానం చేశారు. ఈ విరాళాన్ని ఆయన కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేర్లపై అందజేశారు. అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ విరాళాన్ని స్వీకరించారు. Read Also: Tirumala: మూడురోజులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారానే ‘వైకుంఠ’దర్శన … Continue reading Telugu News: TTD: 9 కోట్లు విరాళంగా ఇచ్చిన మంతెన రామలింగ రాజు