TTD: ర‌థ స‌ప్త‌మిని విజ‌య‌వంతం చేయండి: ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌

TTD: శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు, వైకుంఠ ఏకాద‌శిని విజ‌య‌వంతం చేసిన స్ఫూర్తితో 25వ తేదిన జ‌ర‌గ‌నున్న‌ ర‌థ స‌ప్త‌మిని కూడా అత్యంత వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారుల‌ను ఆదేశించారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వన్ లో బుధ‌వారం ఉద‌యం ఆయ‌న టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రితో క‌లిసి జిల్లా మ‌రియు టీటీడీ (TTD) అధికారుల‌తో శాఖ‌ల వారీగా స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ జిల్లా మ‌రియు పోలీసు, టీటీడీ … Continue reading TTD: ర‌థ స‌ప్త‌మిని విజ‌య‌వంతం చేయండి: ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌