TTD: ఒకే రోజులో ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం

రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుమలలో అరుదైన వైభవం నెలకొంది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారు ఒకే రోజులో ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సూర్యప్రభ వాహన సేవతో ప్రారంభమైన ఉత్సవం భక్తులను ఆధ్యాత్మికంగా మంత్ర ముగ్ధులను చేసింది. వరుసగా జరిగిన వాహన సేవలు తిరుమలలో (Tirumala) విశేష ఆకర్షణగా నిలిచాయి. రాత్రి చంద్రప్రభ వాహన సేవతో ఈ పవిత్ర వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ ఘట్టం తిరుమల చరిత్రలో మరో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. Read … Continue reading TTD: ఒకే రోజులో ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం