News Telugu: TTD: కల్తీనెయ్యిలో వేగంగా సాగుతున్న దర్యాప్తు!

TTD: తిరుపతి : తిరుమల లడ్డూలకు కల్తీనెయ్యి సరఫరా జరిగిన కీలక పరిణామంలో సూత్రధారుల పాత్ర తేల్చేందుకు సిబిఐ సిట్ అధికారులు దర్యాప్తు వేగంగా సాగిస్తున్నారు. ఇప్పటికే కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన సిట్ బృందం రిమాండ్ రిపోర్టుల్లోని ఆధారాల మేరకు మరింత వేగంగా ముందుకు అసలు కదులుతున్నారు. 2020-2024 మధ్యకాలంలో తిరుమలకు ఆవు నెయ్యికి బదులు కల్తీనెయ్యి సరఫరా చేయడంలో పలు డెయిరీలకు సామర్థ్యం లేకున్నా… అసలు పాలు సేకరణ, ఆపై … Continue reading News Telugu: TTD: కల్తీనెయ్యిలో వేగంగా సాగుతున్న దర్యాప్తు!