News Telugu: TTD: తిరుమలపై ‘మొంథా” తుఫాన్ ప్రభావం

TTD: కూలిన భారీ చెట్టు, కారు ధ్వంసం – ఎడతెరపిలేకుండా కురుస్తున్న వాన తిరుమల :తిరుమల (Tirumala) పై తీవ్రంగా చూపుతోంది. మంగళవారం ఉదయం నుండి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తిరుమల బాలాజీనగర్లో భారీ వృక్షం కూలింది. ఆ సమయంలో దాని క్రింద పార్కుచేసిన కారుపై పడటంతో ధ్వంసమైంది. అదే ప్రాంతంలో భక్తులు, స్థానికులు కూడా లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. కూలిన చెట్టును టిటిడి అటవీశాఖ అధికారులు గంటలోపే తోలగించారు. ఇటీవల వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు … Continue reading News Telugu: TTD: తిరుమలపై ‘మొంథా” తుఫాన్ ప్రభావం