TTD: వైకుంఠ ఏకాదశికి భారీ రద్దీ.. తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త

Vaikuntha Ekadasi Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 30 నుంచి ప్రారంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8 వరకు కొనసాగనున్నాయి. ఈ కాలంలో లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ(TTD) అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా భద్రత, దర్శన క్రమాలు, వసతి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. తొలి మూడు రోజుల దర్శనాల కోసం ఇప్పటికే … Continue reading TTD: వైకుంఠ ఏకాదశికి భారీ రద్దీ.. తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త