TTD: శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ: 24 గంటల్లో సర్వదర్శనం

TTD: కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో కొండ ప్రాంతం జనసంద్రంగా మారింది. తిరుమలలోని అన్ని క్యూకంపార్టుమెంట్లు భక్తులతో నిండి పోయాయి. Read Also: Festival Guidelines:రథ సప్తమి రోజున ఇవి చేయకండి! 24 గంటల్లో సర్వదర్శనం టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు సుమారు 24 గంటల్లో సర్వదర్శనం(Sarva Darshan) … Continue reading TTD: శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ: 24 గంటల్లో సర్వదర్శనం