TTD: తిరుమలలో గోపూజ మహోత్సవం.. ఒక్క రోజే అవకాశం..!

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వరుస సెలవులు రావడంతో పాటు చలి తీవ్రత ఉన్నప్పటికీ భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. జనవరి 15వ తేదీన ఒక్కరోజులోనే 64,064 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 30,663 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా టీటీడీకి సుమారు రూ.3.8 కోట్ల ఆదాయం సమకూరింది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పట్టింది. ఈ … Continue reading TTD: తిరుమలలో గోపూజ మహోత్సవం.. ఒక్క రోజే అవకాశం..!