Latest news: TTD ghee scam: తిరుమల నెయ్యి అక్రమాలు బయటపడ్డాయి..

తిరుమల శ్రీవారి లడ్డూ(TTD ghee scam) కోసం ఉపయోగించే నెయ్యి కొనుగోళ్లలో భారీ అపకారం బయటపడింది. లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన ఈ వ్యవహారంలో, గతంలో టీటీడీ కొనుగోళ్ల విభాగంలో జనరల్ మేనేజర్‌గా ఉన్న ఆర్ఎస్‌ఎస్‌వీఆర్ సుబ్రహ్మణ్యం(RSSVR Subramaniam) ప్రధాన పాత్ర పోషించినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది. అర్హతలేని పాల సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చేందుకు ఆయన పెద్ద మొత్తంలో లంచాలు స్వీకరించినట్లు సిట్ రిమాండ్ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం అరెస్టులో ఉన్న సుబ్రహ్మణ్యం, … Continue reading Latest news: TTD ghee scam: తిరుమల నెయ్యి అక్రమాలు బయటపడ్డాయి..